PLD: వెల్దుర్తి(M) కస్తూర్బా బాలికల గురుకుల విద్యాలయంలో చదువుతున్న బాలిక కనిపించకుండా పోయింది. బాలిక ఆచూకీ తెలిసిన వారు వెంటనే మాచర్ల రూరల్ సీఐ(9440796229), వెల్దుర్తి ఎస్సై(9440796296) నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. బాలికను గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
'బాలిక మిస్సింగ్.. కనిపిస్తే కాల్ చేయండి'


