CTR: వినాయక స్వామి దేవస్థానం ట్రస్టులకు గుంటూరుకు చెందిన వెంకటేశ్వరరెడ్డి, ఆయన మిత్రబృందం రూ.2,37,650 విరాళంగా అందజేశారు. ఇందులో గో సంరక్షణ ట్రస్టుకు రూ.1,37,650, నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.లక్ష చొప్పున సమర్పించారు. ఈ సందర్భంగా దాతలకు ఈవో పెంచల కిషోర్ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక స్వామి దేవస్థానానికి భారీ విరాళం


