సత్యసాయి: అనారోగ్యంతో మృతి చెందిన జనసేన కార్యకర్త గొర్ల రమేష్ కుటుంబానికి ఆ పార్టీ నాయకులు ఆర్థిక సాయం అందజేశారు. మండలంలోని బావిచెరువుపల్లికి వెళ్లిన నాయకులు రమేష్ చిత్రపటానికి నివాళులర్పించి, రూ. 50 వేల నగదును తొట్ల గంగాధర్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మేకల ఈశ్వర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన కార్యకర్త కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం


