TPT: గూడూరు పురపాలక సంఘం ఎన్నికల్లో ఛైర్పర్సన్ పదవికి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ తరఫున కోవూరు కల్పన, కీర్తి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. గూడూరు మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానం ఎస్టీలకు రిజర్వ్ కావడంతో ఆ వర్గానికి చెందిన అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. ఇద్దరూ ఒకే పార్టీ నుంచి నామినేషన్లు వేయడంతో ఎన్నికల పోటీపై ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గూడూరు ఛైర్పర్సన్ బరిలో ఇద్దరు..


