హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడికొండ 220KV సబ్‌స్టేషన్‌ను పరిశీలించిన జేసీ

GNTR: రానున్న తుపాను నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని గుంటూరు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. ఆదివారం తాడికొండలోని 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆయన సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. నవంబరు 18 నుంచి 20 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.