KRNL: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆదోని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో విప్లవోద్యమ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి స్మరించుకున్నారు. జిల్లా కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బలమైన ఉద్యమాలు నిర్మించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
విప్లవ అమరవీరులకు ఘన నివాళులు


