KDP: బద్వేల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో 650 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో క్షేత్ర పర్యటన నిర్వహించారు. ప్రొద్దుటూరు అమృతేశ్వర ఆలయం, గండికోట, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాలను సందర్శించి చారిత్రక, సాంస్కృతిక విశేషాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి. వెంకటసుబ్బా రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
650 మంది విద్యార్థులతో చారిత్రక క్షేత్ర పర్యటన


