ATP: గుత్తి మండల కేంద్రంలోని 24 గ్రామ పంచాయతీలకు ఈ నెల 29న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 24 పంచాయితీలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణకు ఆరు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ ఆదివారం తెలిపారు. అబ్బేదొడ్డి, పెద్దోడ్డి, బసినేపల్లి, బేతాపల్లి, కరిడి కొండ, కొత్తపేట గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'నామినేషన్ల స్వీకరణకు 6 కేంద్రాలు ఏర్పాటు'


