PPM: కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ డిసెంబర్ 1 నుంచి చేపట్టనున్న ఢిల్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆదివారం పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో ఆవిష్కరించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనికోరారు.
ఆంధ్రప్రదేశ్
'కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలి'


