KDP: సిద్ధవటం మండలంలోని క్లస్టర్ పరిధిలో ఆదివారం గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నాలుగు నామినేషన్లు దాఖలైనట్లు ఆర్ఓ జావిదా ఖానం తెలిపారు. మూలపల్లి గ్రామం నుంచి ఒకటి, సిద్ధవటం గ్రామం నుంచి మూడు నామినేషన్లు అందినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోందని ఆమె వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
సిద్ధవటంలో నాలుగు నామినేషన్లు దాఖలు


