కురుపాం మండలంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పత్రాలు తీసుకునేందుకు అభ్యర్థులు ఆదివారం నామినేషన్ కేంద్రాలకు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో నామినేషన్ కేంద్రాలు అభ్యర్థులు, వారి అనుచరులతో సందడిగా మారాయి. సర్పంచ్ పదవులపై ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు నామినేషన్ పత్రాలు తీసుకునేందుకు కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఆంధ్రప్రదేశ్
కురుపాం నామినేషన్ల కేంద్రాలలో అభ్యర్థుల సందడి


