PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 43వ వార్డు టీడీపీ అభ్యర్థి, మడక ప్రసాద్, 45వ వార్డు టీడీపీ అభ్యర్థి మహమ్మద్ వజీర, 38వ వార్డు టీడీపీ అభ్యర్థి చల్లా లిఖిత, 45వ వార్డు వైసీపీ అభ్యర్థి హుస్సేన్ నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ సిద్ధాంతాలు, సేవాభావంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటామని, వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని అభ్యర్థులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు


