హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణపట్నం పోర్టులో మొదటి ప్రమాద హెచ్చరిక

NLR: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది సోమవారం తుపానుగా, మంగళవారం తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీవ్రత పెరిగితే తుపానుకు ‘అక్వాన్’గా నామకరణం చేయనున్నారు.