KKD: సామర్లకోట రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం 1, 2, 3 ప్లాట్‌ఫారాలను అనుసంధానిస్తూ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు 1, 2 ప్లాట్‌ఫారాలపై ఎస్కలేటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భారీ క్రేన్ సాయంతో సుమారు 150 నుంచి 200 అడుగుల ఎత్తులో భారీ గడ్డర్లను అమర్చుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సామర్లకోట రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు


