కోనసీమ: వడ్డీ రహిత సమాజ స్థాపనే ప్రధాన లక్ష్యంగా సర్వత్ వడ్డీ రహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ‘ఐ సపోర్ట్ మైక్రోఫైనాన్స్’ పేరుతో పక్షోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షరీఫ్ తెలిపారు. మండపేట గాంధీ నగర్లోని కార్యాలయంలో నిర్వహించిన పక్షోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వడ్డీ రహిత సమాజ స్థాపనే లక్ష్యం'


