నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే పర్యటన


