WG: మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు ఆదివారం మొదటి నామినేషన్ దాఖలైంది. కూటమి పార్టీలు బలపరిచిన గ్రామ మాజీ ప్రెసిడెంట్ మేళం సోమ సత్య రంగనాథ్ గ్రామ పంచాయతీ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మద్దతుదారులు, గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పేరుపాలెం సౌత్ సర్పంచ్ బరిలో నామినేషన్


