KKD: జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరు పంచాయతీలకు సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించారు. గండేపల్లికి బొల్లం రెడ్డి రామకృష్ణ, మల్లేపల్లికి దొమ్మ శ్రీను, యల్లమిల్లికి పోకల వెంకట కిరణ్ కుమార్, బూరుగుపూడికి పాఠంశెట్టి రవి, సింహాద్రిపురానికి దుంగల నాగమణి అప్పారావు, రామవరానికి మరుకుర్తి వీర గంగాధర్ పేర్లను ఖరారు చేశారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించిన ఎమ్మెల్యే


