TPT: శ్రీకాళహస్తి మున్సిపల్ ఛైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి బరిలోకి దిగనుండగా, అభ్యర్థి ఎంపికపై ఇంకా స్పష్టత రాలేదు. పేట బాలాజీ రెడ్డి, గుమ్మడిపూడి దశరదాచారి, నాగమల్లి దుర్గాప్రసాద్, రేణుకమ్మ పేర్లతో ఐవీఆర్ సర్వేలు నిర్వహిస్తున్నారు. దీంతో నాయకులు, కార్యకర్తల్లో అభ్యర్థి ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తి ఛైర్మన్ పీఠం ఎవరికి?


