CTR: కుప్పం నియోజకవర్గానికి 10 నూతన విద్యుత్ సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయని APSPDCL ఛైర్మన్ శివశంకర్ తెలిపారు. ఇప్పటికే 7 సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, మిగిలిన మూడు సబ్‌స్టేషన్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. వీటితో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కుప్పానికి 10 కొత్త సబ్‌స్టేషన్లు


