హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపేదకు గూడు కల్పించడమే లక్ష్యం: చంద్రశేఖర్ రెడ్డి

SRD: కంగ్టి మండలం ఎడ్లరేగడి తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఆదివారం డీసీసీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. నిరుపేద కుటుంబాలకు పక్కా గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇల్లు నిర్మించుకున్న జాదవ్ శాంత బాయి- చందర్ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తండా వాసులు బలిరాం, బాల్ సింగ్ ఉన్నారు.