CTR: భారత 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా మెకానిక్ మైదానంలో వన్డే 7ఎస్ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. NHRACACBP, APSCWA ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను ఎమ్మెల్యే జగన్ మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. స్వయంగా ఫుట్బాల్ ఆడి టోర్నీకి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరిలో క్రీడా స్ఫూర్తి ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఫుట్బాల్ టోర్నీ ప్రారంభించిన ఎమ్మెల్యే


