మధ్యప్రదేశ్ సత్పూర టైగర్ రిజర్వ్ అసిస్టెంట్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ శర్మ ఇళ్లు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు మెరుపు దాడి చేశారు. ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో రూ.26 లక్షల నగదు, 2.5 కేజీల బంగారం, 1.6 కేజీల వెండి, రూ.50 లక్షల విలువైన గృహోపకరణాలు, 4 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం రూ.7.6 కోట్ల విలువైన అక్రమాస్తులు బయటపడ్డాయి.
వార్తలు
అటవీ శాఖ అధికారికి భారీ అక్రమాస్తులు!


