గడ్చిరోలిలో(మహారాష్ట్ర) జరిగిన జన్జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్గా పాల్గొన్నారు. దేశంలో నక్సలిజాన్ని అంతం చేశామని, నక్సల్స్ హింసతో తీవ్రంగా నష్టపోయిన గిరిజనులు ఇప్పుడు తమను దీవిస్తున్నారని తెలిపారు. 2014లో 125 జిల్లాల్లో నక్సల్స్ ప్రభావం ఉండేదని గుర్తుచేశారు. దేశంలో 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తేవడం, నక్సలిజాన్ని పారదోలడం ప్రభుత్వ ప్రధాన విజయాలని స్పష్టం చేశారు.
వార్తలు
‘నక్సల్స్ హింసతో గిరిజనులకే తీవ్ర నష్టం’


