మహారాష్ట్ర ముంబైలోని నటులు, రాజకీయ నేతలకు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుస బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నటులతో పాటు రాజకీయ ప్రముఖులకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇద్దరు బాలీవుడ్ నటులకు వై-ప్లస్ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ప్రముఖుల కుటుంబ సభ్యులు, సన్నిహితులకు భద్రతను పెంచారు.
వార్తలు
వరుస బెదిరింపులు.. ప్రముఖులకు భద్రత పెంపు


