గురుగ్రామ్(హర్యానా) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై వెళ్తోన్న కారుపై భారీ ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా రాజస్థాన్ ఖాతు శ్యామ్ ఆలయాన్ని దర్శించుకుని తిరుగు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులో చిక్కుకున్న ఐదేళ్ల చిన్నారిని కాపాడారు.
వార్తలు
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి


