హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా రావు: ఎస్పీ ఎంపీ

యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ఎంపీ శివపాల్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ 181 సీట్లు అడుగుతుందని.. కానీ ఆ పార్టీ 50 నుంచి 65 స్థానాలే ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ తనకు కావాల్సిన స్థానాల జాబితాను సమర్పించిందని.. తుది నిర్ణయం మాత్రం ఎస్పీ అధినేత అఖిలేష్ తీసుకుంటారని తెలిపారు. వాస్తవంగా ఆ పార్టీ 100 సీట్లు కూడా గెలవదని పేర్కొన్నారు.