ఏపీ, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు తుపాను ముందస్తు హెచ్చరిక జారీ అయింది. ప్రస్తుతం వాయుగుండం చెన్నైకి 840 కి.మీ, విశాఖకు 1,010 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ, మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆ తర్వాత ఇది ఏపీ తీరం వైపు వచ్చే సూచనలు ఉన్నాయని పేర్కొంది.
వార్తలు
ఏపీకి తుపాను ముందస్తు హెచ్చరిక జారీ


