NRML: సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేశ్ నాయక్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. OPS అమలు కోసం పోరాడుతున్న రాష్ట్రంలోని 2.80 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యా యులకు సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు.
తెలంగాణ
'సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి'


