హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీ ధర్నా జయప్రదం చేయండి: సీఐటీయూ

NTR: చందాపురంలో ఈరోజు సీఐటీయు సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులు కె. గోపాల్ మాట్లాడుతూ, డిసెంబర్ 1 నుండి 3 వరకు ఢిల్లీలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు, కనీస వేతనం రూ. 42 వేలు, పెన్షన్ రూ. 21 వేలు, ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ నిలుపుదల వంటి డిమాండ్లను ఈ సందర్భంగా ప్రస్తావించారు.