హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జిల్లాలో నేటి నుంచి రైతు మహాగర్జన

NLG: నల్లగొండలో 36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి ఈ నెల 18 వరకు జరిగే సభల్లో దేశవ్యాప్తంగా రైతు ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇందులో భాగంగా నేడు మర్రిగూడెం బైపాస్ నుంచి ఎన్జీ కళాశాల వరకు భారీ రైతు మహాప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభకు బృందాకారత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.