హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాకిస్తాన్‌పై భారత్‌కు ఉత్కంఠ విజయం

MBNR: అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంపై పాలమూరు వర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వై. శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. భారత యువ జట్టు ఆటతీరును కొనియాడుతూ.. ఉమ్మడి జిల్లా యువ క్రీడాకారులు కూడా క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.