NZB: అండర్-19 ఆసియా కప్‌లో భారత్ విజయం సాధించడంతో ఏర్గట్లకు చెందిన వెల్డింగ్ కళాకారుడు రాజారాపు సతీశ్ వినూత్నంగా అభినందనలు తెలిపారు. వెల్డింగ్ సామగ్రితో బ్యాట్స్‌మన్ ప్రతిమను రూపొందించి తన కళానైపుణ్యాన్ని, క్రికెట్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. సాధారణ వెల్డింగ్ పనులకు భిన్నంగా సృజనాత్మకంగా రూపొందించిన ఈ కళాఖండం స్థానికులను ఆకట్టుకుంది.
తెలంగాణ
వెల్డింగ్ కళతో టీమిండియాకు అభినందనలు


