హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిరుత సంచారం.. గ్రామస్థులకు అటవీశాఖ హెచ్చరిక

KMR: జుక్కల్ బీట్ పరిధిలోని సిద్ధాపూర్, గుండూర్ రెవెన్యూ భూముల్లో చిరుత పాదముద్రలు గుర్తించినట్లు బీట్ ఆఫీసర్ రాములు ఇవాళ తెలిపారు. గ్రామస్థులకు అవగాహన కల్పించారు. చిరుతను వలతో పట్టుకోవడం, విద్యుత్ షాక్‌కు గురిచేయడం, విష పదార్థాలు ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడరాదని ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయవదన్నారు.