NZB: నిజామాబాద్ కలెక్టరేట్లో ఇవాళ భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జనజాతీయ గౌరవ దివస్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గిరిజనుల భూ హక్కుల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన బిర్సా ముండా జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
తెలంగాణ
నిజామాబాద్లో ఘనంగా జనజాతీయ గౌరవ దివస్


