హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు కలెక్టరేట్‌లో పిల్లల ప్రజావాణి కార్యక్రమం

MDCL: జిల్లా కలెక్టరేట్‌లో రేపు పిల్లల ప్రజావాణి కార్యక్రమంను నిర్వహించనున్నారు. బాలల హక్కులపై సమాజంలో అవగహన, చిన్నారుల సమస్యలపై ప్రతి ఒక్కరి బాధ్యతను పెంచేందుకు ఈ కార్యక్రమంను చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ మనుచౌదరి ప్రకటించారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి ప్రాంగణంలో పిల్లల ప్రజావాణికి ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.