KMM: కల్లూరు మండలం పోచవరం గ్రామ మాజీ సర్పంచ్ గోళ్ళ వెంకటి ఇవాళ గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఇంట్లో ఉన్న ఆయన తీవ్ర అస్వస్థకు ఉరి కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి


