హైదరాబాద్: 28°C
తెలంగాణ

పగటిపూట విద్యుత్ వెలుగులు

JGL: జగిత్యాల పట్టణంలోని రవీంద్రనాథ్ ఠాగూర్‌నగర్‌లో ఉదయం 10 గంటలైనా వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. దీంతో విద్యుత్తు వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి నిర్ణీత సమయాల్లో వీధి దీపాలను ఆఫ్ చేసేలా చర్యలు తీసుకోవాలని, పగటిపూట లైట్లు వెలగకుండా చూడాలని కోరుతున్నారు.