VKB: హైవేపై క్షణకాల నిర్లక్ష్యం 2 నిండు ప్రాణాలను బలిగొంది. బొంరాస్‌పేట్‌లోని అనంతపూర్ గేటు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు లగచర్లకు చెందిన వ్యక్తి కాగా, మరొకరు కోల్‌కతాకు చెందిన దినసరి కూలీగా సమాచారం. ఆటోలో ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ
యాక్సిడెంట్‌లో మరణించింది లగచర్ల వాసి


