హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురునాథ్ చెరువులో ఛత్ పూజ

RR: ఛత్ పూజ 2026 వేడుకలను పురస్కరించుకుని, మియాపూర్ సర్కిల్ గురునాథ్ చెరువు వద్ద డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చెరువు పరిసరాల శుభ్రత, వ్యర్థాల తొలగింపుతో పాటు అన్ని మౌలిక సదుపాయాలను అధికారులు పూర్తి చేస్తున్నారు.