SDPT: జగదేవ్పూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ శ్రీ కొండపోచమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు కోతుల బెడద తప్పడం లేదు. అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత భక్తుల చేతుల్లోని కొబ్బరికాయలు, లడ్డూలు, ప్రసాదాలను కోతులు లాక్కెళ్తున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కోతుల బెడద నివారించాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: కొండపోచమ్మ ఆలయంలో కోతుల బెడద


