నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాల సరిహద్దులోని డిండి ప్రాజెక్టు నీరు లేక వెలవెలబోతోంది. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక జలాశయంలోకి నీరు చేరలేదు. దీంతో నీటి నిల్వలు తగ్గి డెడ్‌స్టోరేజీకి చేరువైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1307.50 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం అడుగంటింది.
తెలంగాణ
VIDEO: డెడ్ స్టోరేజీకి చేరువలో డిండి ప్రాజెక్టు


