హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: టీమిండియా ఆలౌట్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ ముగిసింది. టాపార్డర్‌లో రోహిత్ (7), రుతురాజ్ (18), కోహ్లీ (5), శ్రేయస్ (22), నమన్ ధీర్ (22) విఫలమవగా.. అక్షర్ పటేల్ (46), ఇషాన్ కిషన్ (46) రాణించడంతో భారత్ 41.5 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ 3, శాంట్నర్ 3, ఫిషర్ 2.. టిక్నర్, బ్రాస్‌వెల్ చెరో వికెట్. NZ టార్గెట్ 210.