హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలమయంగా గ్రామీణ రహదారులు

NLG: గుర్రంపోడు మండలంలోని పలు గ్రామీణ రహదారులు అధ్వానంగా మారాయి. ఉంట్లపల్లి, వెంకటాపురం, సుల్తాన్పురం, పాశంవారిగూడెం, ములకలపల్లి–పోచంపల్లి, కొప్పోలు–నడికూడా తదితర మార్గాలు గుంతలమయంగా మారడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.