GDWL: గద్వాల మండల పరిధిలో గోనుపాడు గ్రామంలొ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేస్తానని అన్నారు.
తెలంగాణ
ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాను : ఎమ్మెల్యే


