హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో వీధికుక్కల బెడద

SRPT: సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వీధికుక్కల దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆత్మకూరు(ఎస్)లో కుక్క దాడిలో బాలుడికి 15 చోట్ల గాయాలయ్యాయి. జిల్లాలో 6,300 కుక్కలు ఉన్నట్లు అంచనా. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు కావడం లేదనే విమర్శలున్నాయి. అధికారులు కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.