MBNR: చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన ఉద్దాల ఉత్సవం రేపు కన్నుల పండుగగా జరగనుంది. ఈ ఉద్దాల ఉత్సవానికి మరి జిల్లాతో పాటు, సరిహద్దు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో RTC ప్రత్యేక బస్సులను నడుపుతుంది.
తెలంగాణ
రేపు కురుమూర్తి క్షేత్రంలో ఉద్దాల ఉత్సవం


