KMR: కార్తీకమాసం సందర్భంగా కామారెడ్డిలో ఈ నెల 18, 19 తేదీల్లో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు నిర్వహించనున్నట్లు అయ్యప్ప సేవా సంఘం, అన్నప్రసాద సేవా సమితి నిర్వాహకులు తెలిపారు. 18న గోమాత వైభవం, 19న కార్తీకమాస వైభవంపై ప్రవచనాలు ఉంటాయని పేర్కొన్నారు. స్థానిక శిశుమందిర్ పాఠశాలలో సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో ఘనంగా చాగంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు


