హైదరాబాద్: 28°C
తెలంగాణ

SRSPలో తగ్గుతున్న నీటి నిల్వలు

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం ఇవాళ ఉదయం 1,075.50 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టులో 33.857 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 24 గంటల్లో ఎలాంటి ఇన్‌ఫ్లో లేదు. 719 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. గతేడాది ఇదే సమయానికి 80.501 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.