హైదరాబాద్: 28°C
తెలంగాణ

దిడిగిలో రైతులకు రెండు రోజుల శిక్షణ

SRD: జహీరాబాద్ మండలం దిడిగి గ్రామంలోని DDS-కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 16, 17 తేదీల్లో రైతులకు 2 రోజుల శిక్షణ నిర్వహించనున్నారు. పత్తి అవశేషాలను ష్రెడర్ కమ్ మల్చర్ యంత్రంతో ముక్కలు చేసి పొలంలో కలపడం, సేంద్రియ కంపోస్టు తయారీపై అవగాహన కల్పించనున్నారు. వివరాలకు శాస్త్రవేత్త V.రమేష్ ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.